భారతదేశం, ఏప్రిల్ 20 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమ వంటింట్లో టీ పెడుతుంది. అది అయిందో లేదో కనుక్కోమని బామ్మర్దికి చెబుతాడు రామరాజు. బామ్మర్ది, ప్రేమ ఇద్దరు టీ గురించి సంగీతం, గాత్రంతో మాట్లాడుకుంటారు. అలాగే పాట పాడుతూ రామరాజుకు టీ పోసి ఇస్తుంది. తర్వాత రామరాజుకు ప్రేమ టీ ఇస్తుంది.

ప్రేమకు ధీరజ్ కాల్ చేసి ఎగ్జామ్ ఎలా రాశావని అడిగితే.. మనం దేంట్లో అయిన టాపర్ అని గొప్పలుపోతుంది ప్రేమ. అందుకేనా ఎస్సై ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావ్ అని చెప్పిన ధీరజ్ ప్రేమ చేసిన ఓవరాక్షన్ గురించి నానా మాటలు అంటాడు ధీరజ్. దాంతో తప్పించుకోడానికి కస్టమర్ అందుబాటులో లేదని కాల్ కట్ చేస్తుంది ప్రేమ. పోలీస్ ఎగ్జామ్ ఫెయిల్ అంటున్నావ్ ఎవరు అయ్యారని రామరాజు అడుగుతాడు.

అది ఎగ్జామ్ గురించి కాదు.. ఓటీటీలోకి వచ్చిన వెబ్ స...