భారతదేశం, ఏప్రిల్ 14 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో ప్రేమకు ధీరజ్ సేవలు చేస్తాడు. కానీ, ఇద్దరు ఏదో ఒకటి వాదించుకుంటారు. జ్యూస్ ఇస్తే చేదుగా ఉందని ప్రేమ అంటుంది. కాఫీ అడుగుతుంది. ధీరజ్ కాఫీ పెట్టుకుని తీసుకు వస్తే వద్దంటుంది ప్రేమ. నాకు నిద్ర వస్తుంది. ఎత్తుకుని తీసుకెళ్లు అని ముద్దుముద్దుగా అడుగుతుంది ప్రేమ.
దాంతో ఒక్కటి గుద్దుతాను అని తిడతాడు ధీరజ్. ఇంతలో వచ్చిన చందు వచ్చి నడవలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఎత్తుకోమంది. దానికి చేయి ఎత్తుతావా అని చందు అంటాడు. నిన్ను కాపాడిందనే కన్సర్న్ ఉంది కానీ అమూల్య విషయంలో చేసిన తప్పును ఎప్పటికీ క్షమించలేను. దీనికి ఎప్పటికీ నా భార్య స్థానం ఇవ్వలేను అని ధీరజ్ అంటాడు. ఇంతలో అమూల్య, నర్మద వస్తారు.
ప్రేమ గురించి తప్పుగా అంటే ఒక్కటి కొడతాను. ఎవర్రా తప్పు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.