Illu Illalu Pillalu: బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చేస్థాయికి పడిపోయిన బుల్లితెర మెగాస్టార్-ఇల్లు ఇల్లాలు పిల్లలు రామరాజుపై అలా!
భారతదేశం, అక్టోబర్ 5 -- Illu Illalu Pillalu Prabhakar Review On Bigg Boss 10 Telugu: స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్స్‌లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఫ్యామిలీ డ్రామాతో తెలుగు ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది.
రామరాజు కుటుంబం, నలుగురు కొడుకులు, కోడళ్లు, కూతుళ్లతో సాగే ఈ ఫ్యామిలీ డ్రామాకు రేటింగ్ కూడా బాగా వస్తోంది. ఈ సీరియల్లో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, సీనియర్ హీరోయిన్ ఆమని, అన్షు రెడ్డి వంటి పాపులర్ స్టార్స్ ఉండటం, వారి నటన హైలెట్‌గా కావండతో ఈ ధారావాహికకు మంచి క్రేజ్ పెరుగుతోంది.
ఇదిలా ఉంటే, బుల్లితెర మెగాస్టార్‌గా నటుడు ప్రభాకర్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ ఉంది. ఈటీవీ నుంచి స్టార్ మా వరకు ఎన్నో సీరియల్స్‌లో హీరోగా, నటుడుగా మెప్పిస్తూ వస్తున్నారు. పలు సినిమాల్లో కీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.