భారతదేశం, మార్చి 24 -- సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న ఇళయరాజాకు ఉన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన మ్యూజిక్ సంస్థ 'ఇళయరాజా మ్యూజిక్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్'కు, సోనీ ఎంటర్టైన్మెంట్కు మధ్య జరుగుతున్న కాపీరైట్ పోరులో సుప్రీంకోర్టు సోనీ పక్షాన నిలిచింది.
మద్రాస్ హైకోర్టులో నడుస్తున్న ఈ కేసును బాంబే హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ సోనీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం (మార్చి 23) అనుమతించింది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ వినోద్ కె చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
సోనీ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ.. "ఈ వివాదానికి సంబంధించి మొదటి కేసు బాంబే హైకోర్టులోనే దాఖలైంది, కాబట్టి ప్రస్తుత కేసును కూడా అక్కడికే బదిలీ చేయడం సమంజసం" అని కోరారు. దీనిని ఇళయరాజా తరఫు న్యాయవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.