IIT Hyderabad Recruitment : ఐఐటీ హైదరాబాద్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - దరఖాస్తులకు చివరి తేదీ ఇదే!
భారతదేశం, సెప్టెంబర్ 14 -- IIT Hyderabad Recruitment Drive 2026 : భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (IIT Hyderabad) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఆసుపత్రి విభాగంలో ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన పనిచేసేందుకు అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రకటన ద్వారా డ్యూటీ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తారు.
డ్యూటీ మెడికల్ ఆఫీసర్ : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ (MBBS) ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్న్షిప్ పూర్తి చేసి, మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. కనీసం ఒక సంవత్సరం పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. అయితే కొత్తగా కోర్సు పూర్తి చేసిన ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టాఫ్ నర్స్ : ఇంటర్మీడియట్ (10+2) తో పాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (GNM) 3 ఏళ్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.