IGNOU Admissions 2026 : ఇగ్నోలో డిగ్రీ, పీజీ, డిప్లోమా అడ్మిషన్లు - దరఖాస్తు గడువు పొడిగింపు
భారతదేశం, సెప్టెంబర్ 1 -- IGNOU July 2026 Admissions : దూర విద్యలో ఉన్నత చదువులు చదవాలనుకునే అభ్యర్థులకు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి జులై 2026 అడ్మిషన్ సైకిల్ పరిధిలోని పలు కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించింది. డిగ్రీ, పీజీతో పాటు వివిధ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు సెప్టెంబర్ 15, 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇగ్నో అధికారిక అడ్మిషన్ పోర్టల్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఈ పెంచిన దరఖాస్తు గడువు కేవలం యూజీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులకు మాత్రమే వర్తిస్తుంది. సర్టిఫికేట్ ప్రోగ్రాములకు ఈ గడువు పెంపు వర్తించదు.
అభ్యర్థులు ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.