భారతదేశం, ఫిబ్రవరి 25 -- కంపెనీ సెక్రటరీ (CS) కోర్సు చదువుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI), డిసెంబర్ 2025లో నిర్వహించిన ప్రొఫెషనల్ మరియు ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (సిలబస్ 2022) పరీక్షల ఫలితాలను బుధవారం (ఫిబ్రవరి 25, 2026) విడుదల చేసింది.
షెడ్యూల్ ప్రకారం, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. కాగా, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఫలితాలను మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించారు. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఐసీఎస్ఐ అధికారిక వెబ్సైట్ icsi.edu ద్వారా తమ రిజల్ట్స్, సబ్జెక్టుల వారీగా మార్కులను తనిఖీ చేసుకోవచ్చు.
మీ ఫలితాలను సులభంగా చూసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించండి:
ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అభ్యర్థులకు ఫలితాలు వెల్లడైన వెంటనే, వారి రిజిస్టర్డ్ చిరునామాలకు మార్కుల స్టేట్మె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.