ICMR-NIN Course : హైదరాబాద్లో న్యూట్రిషన్ సర్టిఫికేట్ కోర్సు.. ఎలా అప్లై చేయాలి?
భారతదేశం, అక్టోబర్ 18 -- న్యూట్రిషన్ (పోషకాహారం) రంగంలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే వారికి హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక భారతీయ వైద్య పరిశోధనా మండలి - జాతీయ పోషకాహార సంస్థ (ICMR - National Institute of Nutrition) మంచి అవకాశం కల్పించింది. 2027 విద్యా సంవత్సరానికి గానూ 62వ పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ న్యూట్రిషన్ (PGCCN) ప్రవేశాలకు గానూ ఐసీఎమ్ఆర్-ఎన్ఐఎన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ కోర్సు ద్వారా అభ్యర్థులకు పోషకాహార విజ్ఞానంలో సమగ్రమైన శిక్షణ, అవగాహన కల్పించనున్నట్లు సంస్థ ప్రకటించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ న్యూట్రిషన్ కోర్సు 10 వారాలు ఉంటుంది. జనవరి 6, 2027 నుండి మార్చి 19, 2027 వరకు తరగతులు జరుగుతాయి. ఫుల్టైమ్ ఆన్ క్యాంపస్ ప్రోగ్రామ్ ఇది.
ఈ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు లైఫ్ సైన్సెస్ (బయోకెమిస్ట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.