Ice Cream Storage : ఐస్‌క్రీమ్ ఫ్రీజర్‌లో ఎన్ని రోజులు తాజాగా ఉంటుంది...? ఈ తప్పులు అస్సలు చేయకండి!
భారతదేశం, మే 29 -- Ice Cream Storage Tips : ఎండలు మండిపోయే వేసవి కాలంలో చల్లచల్లని ఐస్‌క్రీమ్ తినడానికి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. చాలా మంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఐస్‌క్రీమ్ డబ్బాలను లేదా ప్యాకెట్లను కొనుగోలు చేసి ఫ్రీజర్‌లో దాచి పెట్టుకుంటారు. కావలసినప్పుడు బయటకు తీసి తింటూ ఉంటారు. అయితే, ఇలా ఫ్రీజర్‌లో ఉంచే ఐస్‌క్రీమ్ ఎంతకాలం పాటు సురక్షితంగా.. తాజాదనం కోల్పోకుండా ఉంటుందనే విషయంపై చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంది.
ఐస్‌క్రీమ్‌ను సరైన ఉష్ణోగ్రత వద్ద సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే దాని అసలు రుచి మారిపోవడమే కాకుండా, క్రీము ఆకృతి కూడా పూర్తిగా దెబ్బతింటుంది. ఒక్కోసారి ఐస్‌క్రీమ్ పైన మంచు గడ్డలు పేరుకుపోవడం లేదా ఫ్రీజర్ నుంచి వచ్చే వింత వాసనను అది లాగేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకసారి మూత తీసిన లేదా ఒలిచి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.