IBPS Clerk Recruitment : ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలకు వెంటనే అప్లై చేయండి.. ఏపీలో 186, తెలంగాణలో 191
భారతదేశం, ఆగస్టు 25 -- దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. 2027-28 సంవత్సరానికి గాను మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 11,403 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఇందులో గణనీయంగా పోస్టులు కేటాయించారు.ఆంధ్రప్రదేశ్: 186 పోస్టులు, తెలంగాణ: 191 పోస్టులు ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్ (1,731), కర్ణాటక (1,414), మహారాష్ట్ర (1,051), పశ్చిమ బెంగాల్ (946), గుజరాత్ (698), తమిళనాడు (675), మధ్యప్రదేశ్ (570), దిల్లీ (415), కేరళ (108), గోవా (61).
ఈ పోస్టులకు అప్లై చేసేవారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2026 ఆగస్టు 21 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండటం తప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.