HYDRAA Website : హైడ్రా వెబ్సైట్ ప్రారంభం - ఈ సేవలన్నీ పొందొచ్చు
భారతదేశం, సెప్టెంబర్ 12 -- హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) అందిస్తున్న సేవల వివరాలతో పాటు.. కార్యకలాపాలను వెబ్సైట్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు హైడ్రా కల్పించింది. https://hydraa.telangana.gov.in పేరిట రూపొందించిన పోర్టల్‌ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం ప్రారంభించారు.
హైడ్రాకు సంబంధించిన వివిధ సేవలు, సమాచారం, అత్యవసర సహాయం, వాతావరణ వివరాలు, భూములు, చెరువులు, అధికార పరిధి తదితర అంశాలను తెలుసుకోవచ్చు. చెరువుల హద్దులు, కాలువల లెక్కలు, ప్రభుత్వ భూముల వివరాలు, విపత్తు నిర్వహణ సమాచారంతో పాటు హైడ్రా కార్యకలాపాలన్నీ ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
హైడ్రా 24 గంటల అత్యవసర హెల్ప్‌లైన్ 1070 వివరాలను పోర్టల్‌లో ప్రముఖంగా పొందుపరిచారు. చెట్లు కూలిపోవడం, అగ్ని ప్రమాదాలు, రహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.