Hyderabad Traffic : వాహనదారులకు అలర్ట్ - కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్, ఆగస్టు 18 నుంచి కొత్త నిబంధనలు!
భారతదేశం, ఆగస్టు 12 -- KBR Park one way traffic Hyderabad : హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ కారిడార్ పరిధిలో ప్రయాణించే వాహనదారులకు నగర ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్, హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్ట్‌లో భాగంగా చేపడుతున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈ నిర్మాణ కార్యకలాపాల వల్ల ప్రస్తుతం ఉన్న రోడ్డు వెడల్పు తగ్గిపోయి రవాణాకు పరిమిత స్థలం మాత్రమే అందుబాటులో ఉంది.
రోజురోజుకు వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో ఇరువైపులా వాహనాలను అనుమతిస్తే తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు, ప్రయాణంలో ఆలస్యం మరియు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ రద్దీని నియంత్రించి, వాహనాల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి ఆగస్టు 18 నుంచి కేబీఆర్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.