భారతదేశం, మార్చి 9 -- హైదరాబాద్ నుంచి చాలా వరకు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. చాలాసేపు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో బోర్ కొడుతుంది. అలాంటి బోర్ ఫీల్‌కు బైబై చెప్పేందుకు రెడీ అవ్వండి. ఎందుకంటే తెలంగాణ టూరిజం సరికొత్తగా ప్లాన్ చేస్తోంది.
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) గుండా ప్రయాణించే ప్రయాణికుల కోసం తెలంగాణ టూరిజం స్వల్పకాలిక పర్యాటక అనుభవాలను ప్లాన్ చేస్తోంది. కనెక్టింగ్ విమానాల మధ్య కొన్ని ఖాళీ గంటల సమయం దొరుకుతుంది. ప్రయాణికులు తమ తదుపరి ప్రయాణం వరకు ఎయిర్‌పోర్ట్‌లోనే వెయిట్ చేయకుండా టూరిజం శాఖ ప్లాన్ చేస్తోంది. నగరంలోని వారసత్వ ప్రదేశాలు, ఇతర ఆకర్షణలను ప్రయాణికులు సందర్శించవచ్చు.
ఎయిర్‌పోర్ట్‌లో కొన్ని గంటలు ఉండాల్సిన ప్రయాణికులు హైదరాబాద్ సిటీకీ వచ్చి ముఖ్యమైన ప్రదేశాలు చూడవచ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.