Hyderabad Passport Mela : పాస్‌పోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారా...? ఒకేసారి 4 వేల స్లాట్లు, ఇవిగో వివరాలు
భారతదేశం, నవంబర్ 3 -- Hyderabad Passport Mela : పాస్‌పోర్ట్ సేవల కోసం అపాయింట్మెంట్ల కోసం నెలల తరబడి వేచి చూస్తున్న దరఖాస్తుదారులకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (RPO) గుడ్ న్యూస్ అందించింది. పెరుగుతున్న దరఖాస్తుల సంఖ్య, అపాయింట్మెంట్ దొరకక పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా 'పాస్‌పోర్ట్ మేళా' నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది.
2026 నవంబర్ 21 (శనివారం) నాడు ఈ ప్రత్యేక డ్రైవ్ లేదా పాస్‌పోర్ట్ మేళాను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి మాధవ్ ఆర్. సుల్ఫులే వెల్లడించారు. ఈ ప్రత్యేక మేళా ద్వారా సాధారణ (Normal), తత్కాల్ పాస్‌పోర్ట్‌లతో పాటు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) వంటి మూడు విభాగాలకు సంబంధించి దాదాపు 4,000 అపాయింట్మెంట్లను అందుబాటులోకి తేనున్నారు.
ఈ ప్రత్యేక మేళాకు సంబంధించిన అప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.