Hyderabad Metro RTC Pass : మెట్రో, ఆర్టీసీ కామన్ పాసులు ప్రారంభం - టికెట్ రేట్లు ఎంతంటే..?
భారతదేశం, అక్టోబర్ 2 -- Hyderabad Metro RTC Common Pass : హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను మరింత సరళీకృతం చేస్తూ, ప్రయాణికులకు సులువైన, నిరాటంకమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో ప్రయాణించే పౌరుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC), హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) సంయుక్తంగా రూపొందించిన 'మెట్రో - ఆర్టీసీ కామన్ పాస్'ను ప్రభుత్వం ప్రారంభించింది.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు గడ్డం వివేక్ వెంకట్ స్వామి, మహమ్మద్ అజహరుద్దీన్ లతో కలిసి ఈ నూతన కామన్ పాస్ సేవలను ఇవాళ ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో ఆటో ఛార్జీల సవరణకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో)ను కూడా విడుదల చేశారు.
ప్రజా రవాణా వినియో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.