భారతదేశం, ఏప్రిల్ 29 -- హైదరాబాద్ నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చేసిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది. గత కొంతకాలంగా సాగుతున్న చర్చలు, ప్రక్రియలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. నిర్మాణ భాగస్వామి అయిన ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రో వాటాలను కొనుగోలు చేసే ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యింది.
రూ.1,461.47 కోట్ల విలువైన వంద శాతం షేర్ల బదిలీ అయింది. మార్చి 31ని మెట్రో స్వాధీన తేదీ అని మెుదటగా అనుకున్నారు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం మంజూరు ఆలస్యం కావడంతో గడువును ఏప్రిల్ 30కి పొడిగించిన విషయం తెలిసిందే.
ఈ భారీ ఒప్పందంలో భాగంగా దాదాపు రూ.1,461.47 కోట్ల విలువైన వంద శాతం షేర్లను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో ఇప్పటివరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో నడిచిన మెట్రో రైలు, ఇప్పుడు పూర్తిస్థాయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.