Hyderabad Crime News : జిమ్ టాయిలెట్లో మహిళపై లైంగిక దాడి - కోచ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష
భారతదేశం, నవంబర్ 28 -- సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో నమోదైన లైంగిక దాడి కేసులో 39 ఏళ్ల జిమ్ కోచ్‌కు న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. శిక్షతో పాటు నిందితుడికి రూ. 8 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
హైదరాబాద్ మెహదీపట్నం జ్యోతినగర్‌కు చెందిన మహ్మద్ మక్దూమ్ అలీ కుమారుడు మహ్మద్ మౌజమ్ అలీని దోషిగా కోర్టు తేల్చింది. 77/2017 క్రైమ్ నంబరు కింద నమోదైన కేసులో ఐపీసీలోని 376, 448, 506, 354(డీ)(ఐ) సెక్షన్ల కింద అతనిపై నేరం రుజువైంది.
గచ్చిబౌలిలోని రాంకీ టవర్స్‌లో ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్న నిందితుడిపై 40 ఏళ్ల మహిళ 2017 ఫిబ్రవరి 13న సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. 2015 జనవరి నుంచి జిమ్‌లోని మహిళల టాయిలెట్లో తనపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.