Hyderabad Crime : శంషాబాద్‌లో దారుణం - మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులు..! రూ. 60 వేల నగదుతో పరారీ
భారతదేశం, సెప్టెంబర్ 28 -- నల్గొండకు చెందిన ఓ వ్యాపారవేత్తపై టాక్సీ డ్రైవర్ అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఆమెను శారీరకంగా వేధించడమే కాకుండా.. ఆమె వద్ద ఉన్న రూ. 60 వేల నగదును ఎత్తుకెళ్లాడు. శంషాబాద్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ ప్రాంతంలో డిపార్ట్‌మెంటల్ స్టోర్ నడుపుతున్న నైని నందిని (38) అనే మహిళ, శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జడ్చర్ల వద్ద హైదరాబాద్ వెళ్లేందుకు ఒక టాక్సీ ఎక్కింది. ఆ సమయంలో ఆమె వద్ద వ్యాపారానికి సంబంధించిన రూ. 60,000 నగదు ఉంది.
కారు శంషాబాద్ చేరుకోగానే.. గచ్చిబౌలి వరకు రావడానికి అదనంగా రూ. 50 ఇవ్వాలని డ్రైవర్ కోరాడు. దానికి ఆమె అంగీకరించింది. తుండుపల్లి టోల్‌గేట్ దాటిన తర్వాత.. ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డులోని ఒక మెడ్‌ప్లస్ మెడికల్ ష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.