Hyderabad Bonalu 2026 : నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి - ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు, పూర్తి సమాచారం
భారతదేశం, జూలై 16 -- Hyderabad Bonalu 2026 : తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన ఆషాడ బోనాల ఉత్సవాల సందడి హైదరాబాద్ నగరంలో ఇవాళ్టి నుంచి మొదలైంది. చారిత్రక గోల్కొండ కోటలో కొలువైన శ్రీ జగదాంబ మహాకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు నగరం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు.
ఈ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని. భక్తులకు అలాగే సాధారణ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కోట పరిసర ప్రాంతాల్లో నిర్దిష్ట తేదీలలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
బోనాల ఉత్సవాలు జరిగే జూలై 16, 19, 23, 26 (ఆది, గురు వారాలు) తేదీలలో ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు ఈ ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.