భారతదేశం, ఏప్రిల్ 28 -- మహిళల భద్రత విషయంలో హైదరాబాద్ నగరం గురించి మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోకాపేట్ నర్సింగి సైకిల్ ట్రాక్ దగ్గర ఉదయం రన్నింగ్‌కు వెళ్లిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది.
ఏప్రిల్ 26న తెల్లవారుజామున తాను రన్నింగ్ కోసం వెళ్లినప్పుడు బహిరంగంగా ఒక వ్యక్తి హస్తప్రయోగం చేసుకున్నాడని హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ ఆరోపించింది. తాను పరుగెడుతున్నప్పుడు ఆ వ్యక్తి హస్తప్రయోగం చేసుకుంటుండటాన్ని గమనించినట్లు వెల్లడించింది. ఈ సంఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆ తర్వాత ఫిర్యాదు చేయడానికి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించానని చెప్పింది.
ఈ సంఘటన ఉదయం 6:20 గంటల ప్రాంతంలో, కోకాపేట్ నర్సింగి సైకిల్ ట్రాక్ ప్రవేశ ద్వారం, సైకిల్ అద్దె పాయింట్ మధ్య జరిగింది. మహిళ ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె ఆ వ్యక్తి వెనుక వై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.