Hyderabad : హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ - దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు
భారతదేశం, జూన్ 29 -- Himayat Sagar Gates Lifted : హైదరాబాద్ నగరవాసులకు కీలక అలర్ట్. జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్ రిజర్వాయర్ గేట్లను అధికారులు ఎత్తారు. గత కొన్ని రోజులుగా క్యాచ్మెంట్ ప్రాంతంలో (ఎగువన) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు.. వాతావరణ శాఖ ఇచ్చిన తాజా అంచనాల నేపథ్యంలో జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఇన్ఫ్లోలు నిరంతరాయంగా పెరుగుతుండటంతో రిజర్వాయర్ నీటి మట్టాన్ని అదుపులో ఉంచేందుకు జలమండలి అధికారులు ఆదివారం (28.06.2026) సాయంత్రం 6:00 గంటలకు ఫ్లడ్ గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు.
ప్రస్తుతానికి ముందస్తు జాగ్రత్తగా.. ప్రారంభ దశలో భాగంగా గరిష్టంగా 1,000 క్యూసెక్కుల వరద నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. జలాశయానికి వస్తున్న వరద ఉధృతిని, ఇన్ఫ్లోలను నిమిష నిమిషానికి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జలమండలి అధిక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.