Hyderabad : నవంబర్ 1 నుంచి 'గ్రీన్ వాటర్ ట్యాంకర్' సేవలు - ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్!
భారతదేశం, అక్టోబర్ 24 -- ఎల్-నినో పరిస్థితులు, తీవ్ర ఎండల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాల పరిరక్షణతో పాటు తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ జలమండలి బృహత్తర కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. రాజధానిలో శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని ప్రోత్సహిస్తూ.. నవంబర్ 1వ తేదీ నుంచి 'గ్రీన్ వాటర్ ట్యాంకర్' సేవలను అందుబాటులోకి తేనున్నాయి.
ఈ నూతన విధానం ద్వారా మురుగునీటి శుద్ధి కేంద్రాలలో (STP) రీసైకిల్ చేసిన నీటిని తాగునీరు అవసరం లేని పనుల కోసం వినియోగిస్తారు. ముఖ్యంగా నిర్మాణ రంగం, పరిశ్రమలు, పార్కుల నిర్వహణ, గ్రీనరీ, రోడ్ల శుభ్రత, దుమ్ము నియంత్రణ వంటి పనులకు ఈ గ్రీన్ వాటర్ మాత్రమే వాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై జలమండలి మేనేజింగ్ డైరెక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.