Hyderabad : దీపావళి బాణసంచా ఎఫెక్ట్ - 32 మందికి కంటి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం.!
భారతదేశం, నవంబర్ 9 -- హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దీపావళి పటాకుల బాణసంచా కాల్పులు విషాదాన్ని నింపాయి. హైదరాబాద్ నగరంలోని మెహిదీపట్నం పరిధిలో ఉన్న ప్రభుత్వ సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి కంటి గాయాలతో కనీసం 32 మంది బాధితులు చికిత్స కోసం వచ్చారు. బాధితుల్లో అత్యధికులు చిన్నపిల్లలే ఉండటం గమనార్హం.
గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్చుకుని ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. మిగిలిన 26 మందికి ప్రాథమిక చికిత్స అందించి, అవసరమైన మందులు ఇచ్చి ఇంటికి పంపించినట్లు వైద్యులు తెలిపారు. వీరిని ఫాలో-అప్ చికిత్స కోసం మళ్లీ ఆస్పత్రికి రావాలని సూచించారు.
సరోజినీ దేవి కంటి ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ మహమ్మద్ ఇబ్రహీం వార్తా సంస్థ 'ఎఎన్ఐ'తో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. ఆస్పత్రిలో చేరిన ఆరుగురిలో ఇద్దరి పర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.