Hyderabad : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం - 'నా తప్పు లేదు' అంటూ పోస్ట్.!
భారతదేశం, జూలై 20 -- Trainee IPS Uday Krishna Reddy : హైదరాబాద్ లో శిక్షణలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కృష్ణారెడ్డికి చికిత్స అందిస్తున్నారు. నిన్న(ఆదివారం) కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి బలవన్మరణానికి పాల్పడటంతో ఆయన్ను తక్షణమే చికిత్స నిమిత్తం ఎస్సార్ నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాల ద్వారా తెలుస్తోంది.
నిన్ననే (ఆదివారం) ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఒక వేధింపుల కేసు నమోదైంది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఆయనపై ఈ ఫిర్యాదు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి తనను తీవ్రంగా వేధించడమే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.