Hyderabad : గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్లో కూలిన శిక్షణ విమానం
భారతదేశం, నవంబర్ 26 -- హైదరాబాద్ నగరంలోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ శిక్షణ విమానం అత్యవసరంగా కిందకు దిగింది. తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన సెస్నా 152 (VT-YOU) విమానం ఈ ఘటనకు గురికాగా.. ఒక చెట్టుపై కూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో స్టూడెంట్ పైలట్, ఒక ఇన్స్ట్రక్టర్ ఉన్నారు.
ఈ ఘటనలో స్టూడెంట్ పైలట్ తలకు గాయమైంది. వెంటనే ఆయనను చికిత్స కోసం ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. తలకు కుట్లు వేసినట్లు సమాచారం. మరోవైపు విమానంలోని ఇన్స్ట్రక్టర్ సురక్షితంగా బయటపడ్డారు.
విమానం అత్యవసరంగా కిందకు దిగడానికి దారితీసిన పరిస్థితులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ చేపట్టే అవకాశం ఉంది. సాంకేతిక కారణాలు లేదా ఇతర అంశాలపై నిపుణులు పరిశీలన జరిపే వీలుంది.
ఈ ఘటనకు సంబంధించి తమకు సమాచారం అందిందని పోలీసులు వెల్లడించా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.