Hyderabad : ఈ ప్రాంతాల్లో నవంబర్ 3 నుంచి 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్
భారతదేశం, నవంబర్ 1 -- రాజధాని నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. నగరానికి గ్రావిటీ ద్వారా తాగునీటిని అందించే గండిపేట ప్రధాన కాండ్యూట్ మార్గంలో అతిగా నీటి లీకేజీలు ఏర్పడటంతో, వాటికి అత్యవసర మరమ్మతులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ పనుల కారణంగా నవంబర్ 3వ తేదీ ఉదయం నుంచి నవంబర్ 4వ తేదీ సాయంత్రం వరకు మొత్తం 36 గంటల పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది.
జలమండలి ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గండిపేట నీటి సరఫరా కాండ్యూట్ వ్యవస్థలో సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల పరిధిలో భారీ లీకేజీలు గుర్తించారు. నీటి వృథాను అరికట్టడంతోపాటు సరఫరా వ్యవస్థను పునరుద్ధరించడానికి ఈ మరమ్మతులు తప్పనిసరిగా చేయాలి.
నవంబ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.