Hyderabad : అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం - షాపింగ్ కాంప్లెక్స్, మెస్‌కు వ్యాపించిన మంటలు
భారతదేశం, జూన్ 4 -- Ameerpet fire accident Hyderabad : హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే వ్యాపార కేంద్రమైన అమీర్‌పేట్‌లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి మెట్రో పిల్లర్ నంబర్ 1043 సమీపంలో ఉన్న కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే మంటలు తీవ్రరూపం దాల్చి. పక్కనే ఉన్న హర్ష మెస్‌కు కూడా వేగంగా వ్యాపించాయి. ప్రస్తుతం కాంప్లెక్స్, మెస్ నుంచి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ప్రమాద స్థలంలో దట్టమైన నల్లటి పొగ కమ్ముకోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఊపిరాడక ఇబ్బంది పడ్డారు.
అమీర్‌పేట్ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.