Husharu 2 Teaser: యాక్షన్, కామెడీతో హుషారు 2 టీజర్- నక్సల్ నాయకుడిగా ఆర్ నారాయణమూర్తి సర్ప్రైజ్- ఈసారి టేకిలా బిజినెస్!
భారతదేశం, అక్టోబర్ 27 -- Husharu 2 Movie Teaser Released: తెలుగు తెరపై యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ల ట్రెండ్‌ను సరికొత్తగా మలిచిన చిత్రాల్లో 2018లో వచ్చిన 'హుషారు' ఒకటి. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా, యువతకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు అదే జోష్‌తో, మరింత వినోదాన్ని పంచుతూ 'హుషారు 2' ప్రేక్షకుల ముందుకు రానుంది.
రచయిత, దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి హుషారు 2 సినిమాను డైరెక్ట్ చేశారు. తాజాగా హుషారు 2 సినిమా టీజర్‌ను మేకర్స్ ఇవాళ (అక్టోబర్ 27) విడుదల చేశారు. వినోదం, ఊహించని మలుపులు, అడ్వెంచర్‌తో నిండిన ఈ హుషారు 2 టీజర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.
''ప్రతీ గడపకు ఓ కథ ఉంటుందంటారు.. కానీ ఈ చిత్రగుంజ్లో ప్రతీ గడపకు ఒకే కథ... అందరి ఇంటి పేరు ఒక్కటే భయం. ఒక వైపు రక్తంతో రాజ్యాన్ని పరిపాలించే రాక్షసుడు..మరోవైపు అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.