Huma Qureshi: శృంగారభరితంగా చూపిస్తేనే హంతకురాలా.. సినీ ఇండస్ట్రీపై హీరోయిన్ హుమా ఖురేషి ఆగ్రహం!
భారతదేశం, జూలై 9 -- Huma Qureshi On Hyper Sexulaized Action Heroines: హిందీ చిత్రసీమలో సంప్రదాయ కథానాయిక పాత్రల రొటీన్ ఫార్మాట్‌ను బ్రేక్ చేయడంలో నటి హుమా ఖురేషి ఎప్పుడూ ముందుంటారు. 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్' సినిమాతో కెరీర్ మొదలుపెట్టి, ఓటీటీ స్క్రీన్‌పై సంచలనం సృష్టించిన 'మహారాణి' వెబ్ సిరీస్ వరకు ఆమె ఎంచుకున్న వైవిధ్యమైన పాత్రలే ఇందుకు నిదర్శనం.
తాజాగా హుమా ఖురేషి లీడ్ రోల్లో నటించిన సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ 'బేబీ డూ డై డూ' (Baby Do Die Do) జూలై 3న విడుదలైంది. ఈ చిత్రంలో ఆమె ఒక మూగ, బధిర కిరాయి హంతకురాలిగా నటించి మెప్పించారు. ఈ సినిమా ద్వారా ఒక లేడీ యాక్షన్ స్టార్ అంటే కేవలం గ్లామరస్‌గా, నాజూగ్గా మాత్రమే ఉండాలనే అపోహను ఆమె తిప్పికొట్టారు.
బేబీ డూ డై డూ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హుమా ఖురేషి బాలీవుడ్ మేకింగ్ స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.