భారతదేశం, ఏప్రిల్ 30 -- భారతీయ వినియోగదారుల నాడిని పట్టే హిందుస్థాన్ యూనీలీవర్ (HUL), 2026 ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసికంలో (Q4) అంచనాలను మించిన ఫలితాలను సాధించింది. మనం రోజూ వాడే సబ్బులు, షాంపూల నుంచి ఆహార పదార్థాల వరకు ఎన్నో బ్రాండ్లను విక్రయించే ఈ సంస్థ, జనవరి-మార్చి కాలానికి గానూ రూ. 2,994 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. గత ఏడాది ఇదే సమయంతో (రూ. 2,475 కోట్లు) పోలిస్తే ఇది ఏకంగా 21 శాతం వృద్ధి కావడం విశేషం.
గడిచిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఉత్పత్తుల విక్రయాల ద్వారా రూ. 16,172 కోట్ల రెవెన్యూను కంపెనీ ఆర్జించింది. గతేడాది వచ్చిన రూ. 14,955 కోట్లతో పోలిస్తే ఇది 8.1 శాతం ఎక్కువ. ఒక్క క్యూ4 మాత్రమే కాకుండా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి (FY26) చూసుకుంటే కంపెనీ లాభం 41.12 శాతం పెరిగి రూ. 15,059 కోట్లకు చేరడం గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.