Housing prices : ఏడాదికి రూ. 25వేల పార్కింగ్ ఫీజు- ఇక ఇళ్ల ధరలు, అద్దెలు పెరగడం అనివార్యమా?
భారతదేశం, ఆగస్టు 16 -- బెంగళూరు ప్రజలకు ఇటీవలే ఊహించని షాక్ తగిలింది! పబ్లిక్ రోడ్ల మీద పార్కింగ్ చేసే వాహనదారుల నుంచి ఏడాదికి రూ. 25వేల వరకు ఫీజు వసూలు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) పార్కింగ్ నిబంధనలు 2026 అమల్లోకి వస్తే, నగరవాసులకు పార్కింగ్ తలనొప్పులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ముసాయిదా నిబంధనలపై కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానించింది.
ఈ ప్రతిపాదిత పార్కింగ్ ఛార్జీలు కేవలం వార్షిక ఖర్చులకే పరిమితం కాకుండా, ఇళ్ల ధరలు, అద్దెలు, కొనుగోలుదారుల నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సొంత పార్కింగ్ స్థలం ఉన్న ఇళ్లకు భవిష్యత్తులో డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
అన్నింటికన్నా ముఖ్యంగా.. అద్దెకు ఉండేవారిపై ఈ భారం తీవ్రంగా ఉండొచ్చు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.