Hotstar OTT: జియో హాట్‌స్టార్‌లో టాప్ 5 ఓటీటీ మలయాళ థ్రిల్లర్స్- ఒక్కోటి ఒక్కోరకం, ట్విస్టులతో మైండ్ బ్లాక్- తెలుగులో!
భారతదేశం, జూన్ 20 -- Must Watch Top 5 Jio Hotstar OTT Malayalam Thrillers In Telugu: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి సరికొత్త కథాంశాలతో, మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలు ఎన్నో ఉన్నాయి.
ముఖ్యంగా జియో హాట్‌స్టార్ (Jio Hotstar / Disney+ Hotstar) ఓటీటీలో ఎక్కువగా మలయాళ సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిలో ఎన్నో థ్రిల్లర్స్ ఉన్నాయి. అయితే, జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఒక్కోటి ఒక్కో రకంగా.. మైండ్ బ్లాక్ ట్విస్టులతో సాగే మస్ట్ వాచ్ టాప్ 5 థ్రిల్లర్స్ ఉన్నాయి.
తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న మలయాళ థ్రిల్లర్ సినిమాలు, వాటి ఐఎమ్‌డీబీ రేటింగ్, స్టోరీ, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఐఎమ్‌డిబి రేటింగ్: 7.8/10
కథాంశం: ప్రియదర్శిని (నజ్రియా నజీమ్) అనే ఒక సాధారణ అమ్మాయి నివసించే కాలనీలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.