భారతదేశం, జూన్ 20 -- Must Watch Top 5 Jio Hotstar OTT Malayalam Thrillers In Telugu: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి సరికొత్త కథాంశాలతో, మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలు ఎన్నో ఉన్నాయి.

ముఖ్యంగా జియో హాట్‌స్టార్ (Jio Hotstar / Disney+ Hotstar) ఓటీటీలో ఎక్కువగా మలయాళ సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిలో ఎన్నో థ్రిల్లర్స్ ఉన్నాయి. అయితే, జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఒక్కోటి ఒక్కో రకంగా.. మైండ్ బ్లాక్ ట్విస్టులతో సాగే మస్ట్ వాచ్ టాప్ 5 థ్రిల్లర్స్ ఉన్నాయి.

తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న మలయాళ థ్రిల్లర్ సినిమాలు, వాటి ఐఎమ్‌డీబీ రేటింగ్, స్టోరీ, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఐఎమ్‌డిబి రేటింగ్: 7.8/10

కథాంశం: ప్రియదర్శిని (నజ్రియా నజీమ్) అనే ఒక సాధారణ అమ్మాయి నివసించే కాలనీలో...