భారతదేశం, మార్చి 5 -- థియేటర్లలో సూపర్ హిట్ అయిన, డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు అన్నీ ఓటీటీ బాట పడుతుంటాయి. ఓటీటీలోనూ కొన్ని సినిమాలు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటే మరికొన్ని మాత్రం ట్రోలింగ్ బారిన పడుతుంటాయి. ఇక ఓటీటీ స్ట్రీమింగ్ అనంతరం బుల్లితెరపై సందడి చేస్తుంటాయి ఆ సినిమాలు.
అలా ఓటీటీలో సూపర్ హిట్ అయిన తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు టీవీ ప్రీమియర్ కానుంది. ఆ సినిమా ఏంటీ, అందులోని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
వారం వారం సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్న జీ తెలుగు ఈ ఆదివారం మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో వచ్చేస్తోంది. ఆది సాయి కుమార్, అర్చనా అయ్యర్ నటించిన తెలుగు హారర్ ఫాంటసీ మిస్టికల్ థ్రిల్లర్ సినిమా శంబాల. ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
యుగంధర్ ముని దర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.