Horror Thriller OTT: ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్స్‌కు గుడ్ న్యూస్.. తమన్నా హారర్ థ్రిల్లర్ ఆ రోజు నుంచి ఫ్రీ!
భారతదేశం, నవంబర్ 18 -- Horror Thriller OTT: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన లేటెస్ట్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ 'ది వాన్'. థియేటర్లలో ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు ప్రైమ్ వీడియో యూజర్లకు ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.
బాలీవుడ్ లో డీసెంట్ హిట్ గా నిలిచిన ది వాన్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే ఇన్ని రోజులూ ఈ చిత్రం రెంట్ విధానంలో ఉంది. అంటే ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ ఉన్నా కూడా.. ది వాన్ సినిమాను చూడాలంటే ఎక్స్ ట్రా రెంట్ కట్టాల్సిందే.
ఇప్పుడు ది వాన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లు అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ మూవీపై ఉన్న రెంట్ ను తొలగించనున్నారు. నవంబర్ 20 నుంచి ప్రైమ్ సబ్ స్క్రైబర్లు అందరూ ఈ సినిమా ఎలాంటి రెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.