Horror: 7 కోట్ల బడ్జెట్, 750 కోట్ల కలెక్షన్స్- 10 వేల శాతానికిపైగా లాభాలు- బాక్సాఫీస్‌ను వణికిస్తున్న హారర్ థ్రిల్లర్
భారతదేశం, మే 25 -- Obsession Box Office Collection Beats Dhurandhar 2 Michael: ప్రపంచ సినిమా రంగానికి 2026 ఏడాది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచింది. మన దేశం నుంచి వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' సంచలన విజయంతో పాటు హాలీవుడ్లో 'మైఖేల్', 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ', 'ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ' వంటి భారీ చిత్రాలు థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
ఈ నాలుగు చిత్రాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5 బిలియన్ డాలర్ల (రూ. 23 వేల 847 కోట్ల 22 లక్షలు)కు పైగా వసూలు చేశాయి. అయితే, కలెక్షన్ల పరంగా ఇవి టాప్‌లో ఉన్నా, పెట్టిన పెట్టుబడికి వచ్చిన లాభాల శాతాన్ని (Return on Investment) లెక్కగడితే మాత్రం వీటన్నింటినీ ఒక చిన్న హారర్ సినిమా వెనక్కి నెట్టేసింది.
థియేటర్లలో ఇంకా విజయవంతంగా నడుస్తున్న ఆ చిత్రం ఇప్పటికే వంద రెట్ల లాభాలను దాటేసి ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.