భారతదేశం, ఏప్రిల్ 16 -- M3 Media And Maha Movies Production 4 Movie: సినిమా అంటే కేవలం కల్పిత కథలు మాత్రమే కాదు, కళ్ల ముందు జరిగిన దారుణాలను కూడా వెండితెరపై ఆవిష్కరించవచ్చని నిరూపించనున్నారు దర్శకుడు సూర్యాస్. M3 మీడియా, మహా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న లేటెస్ట్ చిత్రం ప్రస్తుతం 'ప్రొడక్షన్ నెం. 4'గా రూపొందుతోంది.
"ఇన్‌స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్" అనే ట్యాగ్‌లైన్ ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. మన చుట్టూ జరిగిన, మనకు తెలియని కొన్ని మిస్టీరియస్ సంఘటనలను నేపథ్యంగా తీసుకుని ఈ కథను రాసుకున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా హారర్ సినిమాలు అంటే ఆత్మలు, దెయ్యాలు అనే రొటీన్ ఫార్ములా కనిపిస్తుంది. కానీ, ఈ చిత్రం డార్క్ అండ్ డేంజరస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఒక సైకలాజికల్ హారర్ మిస్టరీగా ఉండబోతోందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. తాజాగా వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.