Honda ZR-V hybrid SUV: హోండా నుంచి అదిరిపోయే హైబ్రిడ్ ఎస్యూవీ 'ZR-V': బుకింగ్స్ షురూ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
భారతదేశం, మే 22 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన పూర్వ వైభవాన్ని సంపాదించుకోవడమే లక్ష్యంగా హోండా కార్స్ సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో గట్టి పోటీనిచ్చేందుకు 'ZR-V' హైబ్రిడ్ మోడల్‌ను రంగంలోకి దించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా ఎలివేట్ (Elevate) కంటే ఇది చాలా ప్రీమియం మోడల్. గ్లోబల్ మార్కెట్లో హెచ్ఆర్-వి (HR-V), సీఆర్-వి (CR-V) మధ్యలో ఉండే ఈ కారును జపాన్ నుండి నేరుగా భారత్‌కు దిగుమతి చేసుకుంటున్నారు.
హ్యుందాయ్ టక్సన్ (Tucson), జీప్ కంపాస్ (Jeep Compass), ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి లగ్జరీ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యంగా హోండా దీనిని తీర్చిదిద్దింది. ఈ కారు ధరలు, ఫీచర్ల వివరాలను పరిశీలిస్తే, ఇది హై-ఎండ్ ఎస్యూవీ ప్రియులను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.
ZR-V డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడటానికి చాలా స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.