Honda Rebel 500 : ఈ-క్లచ్ టెక్నాలజీతో హోండా రెబెల్ 500 లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా
భారతదేశం, నవంబర్ 20 -- హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా భారత ప్రీమియం బైక్ మార్కెట్లో మరో సంచలనానికి తెరతీసింది. ఎంతో కాలంగా బైక్ ప్రియులు ఎదురుచూస్తున్న 'హోండా రెబెల్ 500' క్రూయిజర్ మోటార్ సైకిల్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ ప్రకారం దీని ప్రారంభ ధరను రూ. 4.49 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. స్టాండర్డ్ వేరియంట్‌తో పాటు అధునాతన ఈ-క్లచ్ వేరియంట్‌ను కూడా హోండా అందుబాటులోకి తెచ్చింది; ఈ-క్లచ్ మోడల్ ధర రూ. 4.89 లక్షలుగా ఉంది.
దేశవ్యాప్తంగా ఈ హోండా కొత్త బైక్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కొనుగోలుదారులు కేవలం రూ. 5,000 టోకెన్ అమౌంట్ చెల్లించి హెచ్ఎంఎస్ఐ అధికారిక వెబ్సైట్ ద్వారా గానీ, అధీకృత 'హోండా బిగ్‌వింగ్' డీలర్‌షిప్‌ల వద్ద గానీ బైక్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు. సంస్థ ప్రీమియం డీలర్షిప్ నెట్వర్క్ అయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.