భారతదేశం, మార్చి 23 -- ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా, భారత మార్కెట్లో తన పట్టును మరింత పెంచుకునేందుకు అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత స్టాక్ క్లియరెన్స్‌లో భాగంగా హోండా సిటీపై కళ్లు చెదిరే ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
మీరు హోండా సిటీ సెడాన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఇదే సరైన సమయం! మార్చి 31, 2026 వరకు ఈ కారుపై రూ. 3 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే, ఈ డిస్కౌంట్లు కేవలం ఎంవై25 (మోడల్ ఇయర్ 2025) మోడళ్లకు మాత్రమే వర్తిస్తాయని గమనించాలి.
ఈ బెనిఫిట్స్‌కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ సమీపంలోని హోండా డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
హోండా సిటీ ప్రారంభ ధర రూ. 11.95 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 16.07 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్).
ఇంజిన్: ఇందులో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.