భారతదేశం, మే 12 -- Home Remedies for Insects : ఇంట్లో బొద్దింకలు ఉంటే కేవలం అసహ్యంగా ఉండటమే కాదు, అవి రకరకాల వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయి. ముఖ్యంగా వంటగది, బాత్రూమ్లలో వీటి బెడద ఎక్కువగా ఉంటుంది. చాలా మంది వీటిని వదిలించుకోవడానికి మార్కెట్లో దొరికే స్ట్రాంగ్ కెమికల్ స్ప్రేలు వాడుతుంటారు, కానీ వాటి వాసన అందరికీ పడదు.! పైగా అవి ఆరోగ్యానికి అంత సురక్షితం కాదు. అందుకే, ఎటువంటి రసాయనాలు లేకుండా సహజ పద్ధతిలో బొద్దింకలను తరిమికొట్టే ఒక అద్భుతమైన చిట్కాను 'చటోరి చెట్నా' సూచించారు.
బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రాంతాలు అంటే.. సింక్ కింద, వంటగది మూలలు, డ్రైనేజీ పైపుల దగ్గర మరియు చెత్తబుట్టల చుట్టూ ఈ నీటిని చల్లాలి. రాత్రి పడుకునే ముందు ఈ స్ప్రేని వాడితే ఫలితం ఇంకా బాగుంటుంది. ఎందుకంటే బొద్దింకలు రాత్రి వేళల్లోనే ఎక్కువగా బయటకు వస్తాయి.
లవంగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.