Highest Paid Actor: ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా తెలుగు హీరో- బాహుబలి 2 బడ్జెట్ కంటే ఎక్కువగా!
భారతదేశం, జూన్ 7 -- Highest Paid Indian Actor Remuneration:
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నటీనటుల పారితోషికాల రేంజ్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. 90స్ కాలంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి భారతీయ నటుడిగా రికార్డు సృష్టించారు.
అప్పటి నుంచి టాలీవుడ్, బాలీవుడ్‌లలో హీరోల ఫీజులు పెరుగుతూనే వచ్చాయి. గత మూడు దశాబ్దాలుగా అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల జాబితాలో బాలీవుడ్ ఖాన్ల హవానే ఎక్కువగా నడిచింది. అయితే, ఇటీవలి కాలంలో దక్షిణాది నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రాల జోరుతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
టాలీవుడ్, కోలీవుడ్ స్టార్లు గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తూ బాలీవుడ్ ప్రముఖులను సైతం వెనక్కి నెడుతున్నారు. ఈ క్రమంలోనే మన తెలుగు హీరో ఒకరు ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ నటుడిగా అగ్రస్థానాన్న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.