భారతదేశం, మార్చి 31 -- టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా, శివానీ నాగారం హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ "హే బల్వంత్" (Hey Balwanth). ఫిబ్రవరి 20, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు థియేటర్ రన్ పూర్తి చేసుకుని డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 ఈ హే బల్వంత్ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ముందే ప్రకటించినట్లుగా, ఈ రోజు మార్చి 31, 2026 నుంచి హే బల్వంత్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
హే బల్వంత్ సినిమా నాలుగు భాషల్లో ఓటీటీలోకి రిలీజైంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండటం విశేషం. దీనివల్ల సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ కామెడీ డ్రామాను వీక్షించవచ్చు.
గోపి ఆచార్య దర్శకత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.