Heroine 1980: వింటేజ్ లుక్లో సమంత, తమన్నా, సాయిపల్లవి- నెట్టింట వైరల్గా మారిన 1980s ఏఐ ఫోటో ట్రెండ్- ప్రాంప్ట్స్ ఇవే!
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Heroine 1980: ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ డిజిటల్ రంగాన్ని, ప్రత్యేకించి పాప్ కల్చర్ను సరికొత్తగా శాసిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో '1980s రెట్రో లుక్ ఫొటో' ట్రెండ్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హీరోయిన్లను ఏఐ వాడి ఆనాటి లుక్స్ లోకి మార్చి నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
సెలబ్రిటీల నుంచి కామనర్ల వరకు ఇప్పుడు ఈ 1980 రెట్రు లుక్ అనేది ట్రెండ్ గా మారింది. ప్రస్తుత తరం స్టార్ హీరోయిన్లను 80ల నాటి క్లాసిక్ సినిమా పోస్టర్లు, అనలాగ్ ఫిల్మ్ స్టిల్స్ తరహాలో రీ-ఇమాజిన్ చేస్తూ రూపొందించిన చిత్రాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
దక్షిణాది ముద్దుగుమ్మలు సమంత, సాయిపల్లవి, నయనతార, కీర్తి సురేష్, తమన్నా, రష్మిక మందన్నల ఫేస్లను 80ల నాటి కాటన్, పట్టు చీరలు, నాటి హెయిర్స్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.