Heroine: బాలీవుడ్‌కు తొలి 100 కోట్ల సినిమా ఇచ్చిన తెలుగు హీరోయిన్- 30 ఏళ్లకే రిటైర్-గ్రామర్‌కు దూరంగా ఉన్న బ్యూటీ ఎవరు?
భారతదేశం, జూన్ 7 -- Meet The Telugu Actress Who Gave 100 Cr To Bollywood: చిత్ర పరిశ్రమలో ఏ నటికైనా దశాబ్దాల పాటు స్టార్ హోదాను కాపాడుకోవడం, వరుస అవకాశాలు అందుకోవడం అంత సులువైన విషయం కాదు. అందులోనూ ఫామ్‌లో ఉన్నప్పుడే, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే నటనకు స్వస్తి చెప్పే ధైర్యం మరెవ్వరూ చేయలేరు.
కానీ, ఒకే ఒక్క హీరోయిన్ ఆ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ వ్యాపార వర్గాల్లో 'రూ. 100 కోట్ల క్లబ్' అనే పదం ఇప్పుడు ఒక సాధారణ చర్చగా మారింది. కానీ, దానికంటే ముందు రూ. 100 కోట్లను రాబట్టడం అనేది మాములు విషయం కాదు.
అలాంటి రికార్డును అందుకుని భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు బ్యూటిఫుల్ హీరోయిన్ ఆసిన్. పూర్తి పేరు ఆసిన్ తొట్టుంకల్. గ్లామరస్ బ్యూటీ ఆసిన్ బాలీవుడ్లోనే కాదు తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.