Heroine: ఈ సినిమా చూసిన తర్వాత మీరు డిసప్పాయింట్ అయితే అమీర్పేట్ సెంటర్లో గుండు కొట్టించుకుంటా: హీరోయిన్ బోల్డ్ ఛాలెంజ్
భారతదేశం, ఆగస్టు 27 -- Heroine: టాలీవుడ్లో రాబోతున్న కొత్త సినిమా 'సహ' (Sahaa) ప్రమోషన్లలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. సెప్టెంబర్ 4న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రెస్ కాన్ఫరెన్స్లో హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ (Swetha Lakshman) చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ మూవీ చూసిన తర్వాత మీరు డిసప్పాయింట్ అయితే అమీర్పేట సెంటర్లో గుండు కొట్టించుకుంటానంటూ చేసిన ఛాలెంజ్ ఆశ్చర్యం కలిగిస్తోంది.
హైదరాబాద్లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మూవీ హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ 'సహ' సినిమాపై ఎంతో కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసింది. ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా నిరాశపడితే, తాను స్వయంగా అమీర్పేట్ మెయిన్ రోడ్డుపై నిలబడి గుండు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని బాంబ్ పేల్చింది. అంత స్ట్రాంగ్ కంటెంట్ తీశామని, గట్టిగా కొట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.