Hero Real Story: బ్యాంక్ ఖాతాలో 18 రూపాయలు, రోజుకు 140 కిలో మీటర్ల సైక్లింగ్- ఫ్రూటీ, బిస్కెట్లతో లంచ్-హీరో రియల్ స్టోరీ
భారతదేశం, ఆగస్టు 31 -- Rajkummar Rao Real Story On His Birthday: బాలీవుడ్ స్టార్ హీరోల్లో రాజ్ కుమార్ రావు రూటే వేరు. కమర్షియల్ హంగులతో సంబంధం లేకుండా కథాబలమున్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ నేషనల్ అవార్డు విన్నర్.
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, స్టార్‌డమ్ సొంతం చేసుకున్న రాజ్ కుమార్ రావు 42వ ఏట ప్రవేశించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రావు బాలీవుడ్ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు, కన్నీటి గాథలు సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
గురుగ్రామ్‌కు చెందిన రాజ్ కుమార్ రావుకు చిన్నప్పటి నుంచే నటనపై పిచ్చి ఉండేది. స్కూల్ రోజుల్లోనే థియేటర్ ఆర్టిస్ట్‌గా రాణించిన ఆయనలోని ప్రతిభను గుర్తించిన తల్లి, నటన వైపు వెళ్లమని ప్రోత్సహించారు. 18 ఏళ్ల వయసులో ఢిల్లీలోని 'శ్రీరామ్ సెంటర్'లో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.