Hero: 440 కోట్ల సినిమాను రెజెక్ట్ చేసిన స్టార్ హీరో వరుణ్ ధావన్- 3 సార్లు అట్టర్ ఫ్లాప్ అయిన పెళ్లి ప్రపోజల్- ఎలా అంటే?
భారతదేశం, జూన్ 8 -- Varun Dhawan On Rejecting 440 Cr Movie And Marriage Proposal: సినిమా ఇండస్ట్రీలో ఒకరు వదులుకున్న కథ మరొకరి వద్దకు వెళ్లడం, అది కాస్తా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం చాలా సాధారణం. టాలీవుడ్లో ఎన్టీఆర్, మహేశ్ బాబు వదులుకున్న కొన్ని కథలు వేరే హీరోల వద్దకు వెళ్లి బ్లాక్బస్టర్లు అయినట్లే బాలీవుడ్లోనూ ఇలాంటి ఆసక్తికర సంఘటనలు జరిగాయి.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తన కెరీర్లో వదులుకున్న ఒక మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఆ సినిమా మరేదో కాదు.. ఆయుష్మాన్ ఖురానాకు స్టార్డమ్ తెచ్చిపెట్టిన 'అంధాధున్'.
ప్రముఖ యూట్యూబర్ తన్మయ్ భట్ చాట్ షోలో వరుణ్ ధావన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెరీర్లో రిజెక్ట్ చేసినా, ఆ తర్వాత పెద్ద హిట్ అయి బాధపడిన సినిమా ఏదైనా ఉందా? అని అడగ్గా వరుణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.