భారతదేశం, ఏప్రిల్ 27 -- Natural Hemoglobin Boosters : నేటి కాలంలో రక్తహీనత (Anemia) అనేది ఒక అతిపెద్ద పోషకాహార సమస్యగా మారింది. శరీరంలో ఐరన్ లోపం వల్ల అలసట, బలహీనత, జుట్టు రాలడం, చిరాకు, చర్మం నిర్జీవంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది దీని కోసం వెంటనే సప్లిమెంట్ల వైపు మొగ్గు చూపుతారు.
మన ఇంట్లో దొరికే సహజ ఆహార పదార్థాలతోనే హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచుకోవచ్చని సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ సూచిస్తున్నారు. ఏప్రిల్ 23, 2026 నాటి తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆమె ఐరన్ స్థాయిలను పెంచేందుకు కొన్ని కీలక చిట్కాలను పంచుకున్నారు.
మనం ఐరన్ ఉన్న ఆహారం తిన్నప్పటికీ. అది శరీరానికి వంటబట్టాలంటే విటమిన్ -సి చాలా అవసరం. వేసవి కాలంలో లభించే మామిడి పండ్లలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది, ఇది ఐరన్ గ్రహించడంలో సహాయపడుతుంది. మామిడితో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.