Healthy Sleep : 8 గంటలు నిద్రపోతున్నా అలసటగా ఉంటోందా.? నిపుణులు చెబుతున్న షాకింగ్ విషయాలు
భారతదేశం, జూన్ 1 -- Healthy Sleep Cycle Tips : మానవ శరీరానికి, మనస్సుకు ఆహారం, నీరు ఎంత అవసరమో.. ప్రశాంతమైన నిద్ర కూడా అంతే ముఖ్యం. మనం నిద్రపోతున్న సమయంలోనే మన శరీరం అంతర్గతంగా దెబ్బతిన్న కణాలను మరమ్మత్తు (రిపేర్) చేసుకుంటుంది. అలాగే మెదడు రోజంతా సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఈ కారణంగానే ప్రతి ఒక్కరూ రాత్రిపూట కనీసం 7 నుంచి 9 గంటలు, సగటున 8 గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. అయితే, ఏ సమయంలోనైనా సరే 8 గంటలు నిద్రపోతే సరిపోతుందా.? అంటే.. అస్సలు సరిపోదని అంటున్నారు స్లీప్ మెడిసిన్ వైద్యుడు అబినాష్ జోషి. ఈ విషయమై ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పలు విషయాలను పంచుకున్నారు.
వైద్యుల నివేదిక ప్రకారం, మన శరీరానికి ఒక అంతర్గత గడియారం ఉంటుంది. దీనినే 'సిర్కాడియన్ లయ' (Circadian Rhythm) అంటారు. సాధా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.